నిద్రలేమి వల్ల త్వరగా చనిపోతారా?

Published by: Suresh Chelluboyina

ఎంత బాగా నిద్రపోతే అంత ఆరోగ్యమని పెద్దలు చెబుతుంటారు.

Published by: Suresh Chelluboyina

కానీ.. ఈ రోజుల్లో ఎవరూ సరిగా నిద్రపోవడం లేదు. అర్ధరాత్రి దాటినా మొబైళ్లు వదలడం లేదు.

Published by: Suresh Chelluboyina

నిద్ర సమస్య వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Published by: Suresh Chelluboyina

ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తుల్లో.. కొవ్వును కరిగించే సామర్థ్యం తగ్గుతుందని తాజా స్టడీలో తేలింది.

Published by: Suresh Chelluboyina

దాని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి.. రక్తంలో కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుందట.

Published by: Suresh Chelluboyina

కొవ్వు వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా గుండె జబ్బులు వస్తాయి.

Published by: Suresh Chelluboyina

రోజూ తక్కువగా నిద్రపోయేవారికి టైప్-2 డయాబెటిస్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి

Published by: Suresh Chelluboyina

తక్కువ నిద్ర వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. దానివల్ల ఇన్సులిన్ లోపాలు తలెత్తుతాయి.

Published by: Suresh Chelluboyina