కరెంట్ బిల్లు ఇంటి నుంచే కట్టేయండిలా

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

విద్యుత్ బిల్లులు చెల్లించడానికి చాలామంది కరెంట్ ఆఫీస్కి వెళ్తారు.

Image Source: Pexels

కానీ మీకు తెలుసా? ఇంటి నుంచి కూడా మీరు విద్యుత్ బిల్లు చెల్లించవచ్చు.

Image Source: Pexels

మీరు ఇంట్లో కూర్చుని ఆన్లైన్ పద్ధతిలో మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు.

Image Source: Pexels

మీరు ఈ పనిని విద్యుత్ బోర్డు వెబ్సైట్ ద్వారా కూడా చేయవచ్చు.

Image Source: Pexels

విద్యుత్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI ద్వారా చెల్లింపు చేయాలి.

Image Source: Pexels

దీని కోసం మీరు విద్యుత్ బోర్డు వెబ్సైట్ను సందర్శించి బిల్లు చెల్లింపుపై క్లిక్ చేయాలి.

Image Source: Pexels

మీరు ఇప్పటికే వెబ్సైట్లో నమోదు చేసుకుంటే.. మీ 12 అంకెల ఖాతా నంబర్, పాస్వార్డ్ ఎంటర్ చేసి చెల్లింపు చేయాలి.

Image Source: Pexels

అంతేకాకుండా మీరు గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.

Image Source: Pexels

మీరు దీని కోసం ఈ యాప్‌లకు వెళ్లి విద్యుత్ బిల్లు చెల్లింపుపై క్లిక్ చేయాలి.

Image Source: Pexels

మీ రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, వినియోగదారు ఖాతా నంబర్ను నమోదు చేసి చెల్లించండి.

Image Source: Pexels