వేసవిలో రోజుకో Orange తినండి.. ఈ 7 హెల్త్ బెనిఫిట్స్ మీవే

Published by: Geddam Vijaya Madhuri

నారింజలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

నారింజను రెగ్యులర్​గా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నారింజలోని విటమిన్ సి చర్మానికి మెరుపును ఇస్తుంది.

నారింజ తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

నారింజ తినడం వల్ల కళ్లు, హృదయం ఆరోగ్యంగా ఉంటాయి.

రక్తం, మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ఎముకలను దృఢంగా చేస్తుంది. బలపడతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇవి మంచి స్నాక్.

కిడ్నీల్లో రాళ్లను దూరం చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి.