రోజులో ఒక బాటిల్ కొబ్బరి నీళ్లు తాగవచ్చా? మంచిదేనా?

సమ్మర్లో చాలామంది కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకుంటారు.

కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి.

శరీరానికి కొబ్బరి నీరు శక్తినివ్వడానికి సహాయపడుతుంది.

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

కాబట్టి ప్రతిరోజూ ఉదయం కొబ్బరి నీరు తీసుకోవచ్చు. కానీ ఎంత మోతాదులో తీసుకోవాలి?

అధిక కొబ్బరి నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది.

వ్యాయామం లేదా ఎక్కువ శారీరక శ్రమ ఉన్నవారు కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవచ్చు.

అయితే డాక్టర్ సలహా ప్రకారం రోజుకు 1-2 కప్పుల కొబ్బరి నీళ్లు తాగాలి.

కాబట్టి రోజులో అంతకు మించి కొబ్బరి నీరు తీసుకోవడం మంచిది కాదు.