కాళ్లు, చేతులు మొద్దుబారిపోతున్నాయా? కారణం ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

చాలామందికి చేతులు, కాళ్లు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి.

Image Source: pexels

కానీ మీకు తెలుసా ఇలా జరగడానికి ఓ విటమిన్ లోపం కారణమట.

Image Source: pexels

చేతులు, కాళ్ళు తిమ్మిరి తరచుగా విటమిన్ బి12, బి1, బి6 లోపం వల్ల వస్తుందట.

Image Source: pexels

విటమిన్ బి 12 చేపలు, గుడ్లు, పాలు, పనీర్, పెరుగులో ఉంటుంది.

Image Source: pexels

బంగాళదుంపలలో విటమిన్ బి 6 ఉంటుంది.

Image Source: pexels

శరీరంలో మెగ్నీషియం లోపం కారణంగా కూడా ఈ సమస్య రావచ్చట.

Image Source: pexels

విటమిన్ బి 12, బి 1, బి 6 మన న్యూరాన్ వ్యవస్థ పనితీరుకు అవసరం.

Image Source: pexels

అనేకసార్లు బలహీనత కారణంగా కూడా చేతులు, కాళ్లు మొద్దుబారిపోతాయి.

Image Source: pexels

పరిస్థితి తీవ్రంగా ఉంటే.. కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలంటున్నారు.

Image Source: pexels