నో మేకప్ లుక్ కోసం ఇవి ఫాలో అయిపోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఈ మధ్యకాలంలో భారీ మేకప్ కంటే సహజమైన, ఫ్రెష్ లుక్ ఇష్టపడుతున్నారు.

Image Source: pexels

ఈ ట్రెండ్ ను నో-మేకప్ లుక్ అంటారు.

Image Source: pexels

దాని అర్థం ఏమిటంటే మీరు ఎక్కువ మేకప్ లేకుండా కూడా మీ ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.

Image Source: pexels

మీరు కూడా నో మేకప్ లుక్ కోరుకుంటే.. ఈ స్టెప్స్ ట్రై చేయండి.

Image Source: pexels

మొదట తేలికపాటి క్లెన్సర్తో ముఖాన్ని శుభ్రం చేసి.. మురికి, నూనెను తొలగించండి.

Image Source: pexels

చర్మం రంధ్రాలను టైట్ చేయడానికి, తాజాగా ఉంచడానికి టోనర్ ఉపయోగించండి.

Image Source: pexels

మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అప్పుడే మేకప్ సహజంగా కనిపిస్తుంది.

Image Source: pexels

SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సన్స్క్రీన్ వాడండి. ఇది చర్మం దెబ్బతినకుండా చూస్తుంది.

Image Source: pexels

భారీ ఫౌండేషన్ బదులుగా తేలికపాటి BB లేదా CC క్రీమ్ వాడండి. ఇది మీకు న్యూడ్ మేకప్ లుక్ ఇస్తుంది.

Image Source: pexels