కండరాల తిమ్మిరి, తీవ్రమైన నొప్పికి కారణాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

ఏయే కారణాల వల్ల ఈ సమస్యలు వస్తాయి తెలుసా?

Image Source: Pexels

తక్కువ నీరు తాగితే కండరాలలో ఆకస్మికంగా తిమ్మిరిలు ఏర్పడతాయి. చాలా నొప్పి కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రతిరోజూ సరైన మోతాదులో నీరు తీసుకోండి.

Image Source: Pexels

జిమ్ లేదా యోగాసనం చేసేవారికి గాయాలై కండరాలలో నొప్పి వచ్చే అవకాశం ఉంది.

Image Source: Pexels

కండరాలలో నొప్పి కలిగితే ముఖ్యంగా కాళ్ల కండరాలలో వెంటనే కొంచెం నడవడానికి ప్రయత్నించండి.

Image Source: Pexels

మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిన్నా కండరాలలో ఆకస్మికంగా తిమ్మిరిలు రావచ్చు.

Image Source: Pexels

పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం.. ఈ మూడు పదార్థాలు మన శరీరంలో సరైన మోతాదులో లేకపోతే కండరాల తిమ్మిరి వస్తుంది.

Image Source: Pexels

సరైన మోతాదులో నీరు తాగకపోతే శరీరంలో నీరు శాతం తగ్గిపోతుంది. దానివల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు.

Image Source: Pexels

శరీరమంతా రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కండరాలలో తిమ్మిరి ఏర్పడవచ్చు. తీవ్రమైన నొప్పి కూడా రావచ్చు.

Image Source: Pexels

మీరు కండరాల తిమ్మిరిని పదేపదే అనుభవిస్తే, నొప్పి పెరుగుతూ ఉంటే.. తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.

Image Source: Pexels