నోటిలో పుండ్లను మౌత్ అల్సర్ అని అంటారు. ఇది అనేక కారణాల వల్ల వస్తుంది.

గాయాలు, ఒత్తిడి, విటమిన్ల లోపం లేదా శరీర వేడి వల్ల ఇవి ఏర్పడుతుంటాయి.

నోటిలో పండ్ల నుంచి ఉపశమనానికి డైలీ చల్లని మజ్జిగ తాగండి.

నోటిలో పుండ్లు ఉన్న చోట్ల డైలీ 3 నుంచి 4 సార్లు నెయ్యిని పూయండి.

నెయ్యిలో ఉండే యాంటీమైక్రోబైయిల్ అల్సర్లను నయం చేస్తాయి.

అలాగే పసుపు, నెయ్యి, బెల్లాన్ని పేస్టులా చేసుకుని.. అల్సర్ ఉన్నచోట్ల రాయండి.

తేనె, వర్జిన్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్‌ను కలిపి ఫ్రిజ్‌లో పెట్టండి.

అది గడ్డకట్టిన తర్వాత పేస్టులా మారుతుంది. ఆ పేస్ట్‌ను అల్సర్స్‌కు అప్లై చెయ్యండి.

జింక్, విటమిన్ C, ప్రోటీన్, B12, మెగ్నీషియం లోపం ఉన్నా మౌత్ అల్సర్లు వస్తాయి.

దీర్ఘాకాలిక పుండ్లు అనారోగ్యాన్ని సూచిస్తాయి. కాబట్టి, డాక్టర్‌‌ను సంప్రదించండి.