ప్రపంచంలోనే అత్యంత అందమైన రైలు మార్గాలు ఇవి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలో అనేక రైలు మార్గాలు అందమైన దృశ్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటూ ప్రసిద్ధి చెందాయి

Image Source: pexels

ఈ మార్గాలలో ప్రయాణించడం జీవితంలో ఒక మరపురాని అనుభవం కావచ్చు

Image Source: pexels

ప్రపంచంలోని అత్యంత అందమైన రైలు మార్గాలు ఏంటి. భారత్‌లో ఏమున్నాయనే సందేహం ఉంటుంది.

Image Source: pexels

స్విట్జర్లాండ్ లోని గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలోని అత్యంత అందమైన రైలు మార్గాలలో ఒకటిగా చెబుతారు.

Image Source: pexels

కెనడాలోని రాకీ మౌంటెనీర్ కూడా అద్భుతమైన పర్వతాలు, అటవీ దృశ్యాలతో కనువిందు చేస్తుంది.

Image Source: pexels

భారత్‌లో కల్కా సిమ్లా.. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అత్యంత అందమైన రైలు ప్రయాణాలలో ఒకటిగా చెప్పవచ్చు.

Image Source: pexels

ఈ మార్గాలలో పర్వతాలు, నదులు, అడవులు, సొరంగాల అందమైన దృశ్యాలు కనిపిస్తాయి

Image Source: pexels

అనేక రైలు మార్గాలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చోటు దక్కించుకున్నాయి.

Image Source: pexels

ప్రయాణానికి ముందు టికెట్ కొనడంతో పాటు అక్కడి వాతావరణ సమాచారం తప్పకుండా చూసుకోండి

Image Source: pexels

మీకు రైలు ప్రయాణం ఇష్టమైతే ఈ రూట్లలో ప్రయాణం చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది

Image Source: pexels