ఈ మొక్కలు దోమలు రాకుండా చేస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

కొన్ని మొక్కల సువాసన దోమలను మనకు దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది

Image Source: pexels

దోమలను తరిమికొట్టే మొక్కలలో అత్యంత ప్రభావవంతమైనదిగా సిట్రోనెల్లా ను భావిస్తారు.

Image Source: pexels

తులసి మొక్క కూడా చుట్టుపక్కల దోమల సంఖ్యను తగ్గించడంలో ప్రభావం చూపుతుంది

Image Source: pexels

లెమన్‌గ్రాస్ ఘాటైన వాసన దోమలకు నచ్చదు కనుక అవి ఆ చుట్టుపక్కలకు రావు

Image Source: pexels

లావెండర్ మొక్క సువాసనతో దోమలను దూరంగా ఉంచి మీకు రిలీఫ్ ఇస్తుంది

Image Source: pexels

పుదీనా మొక్క కూడా కొంతవరకు దోమలను దూరంగా ఉంచడంలో సహాయం లభించవచ్చు

Image Source: pexels

బంతి పువ్వు సువాసన కీటకాలను దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది

Image Source: pexels

ఈ మొక్కలను మీ బాల్కనీలో లేదా ఇంటి ఆవరణలో ఏ ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చు

Image Source: pexels

కేవలం మొక్కలపై ఆధారపడి దోమల బారి నుండి పూర్తి రక్షణను ఆశించకూడదు

Image Source: pexels

దోమతెర రిపెల్లెంట్ వాడటం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం లాంటివి చేయాలి.

Image Source: pexels