మనసును డీటాక్స్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అయిపోండి

డీటాక్స్ అనేది కేవలం శరీరానికే కాదు మనసుకు కూడా చాలా అవసరం.

అయితే శరీరాన్ని డీటాక్స్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు.

కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మంచిది. నోటిఫికేషన్​లను ఆఫ్​లో ఉంచుకోండి.

రోజుకు కనీసం 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది చేసే పనులపై ఫోకస్ పెంచుతుంది.

మీ డైలీ రొటీన్ గురించి, మిమ్మల్ని ట్రిగర్ చేసే విషయాల గురించి జర్నల్ రాసుకుంటే రిలీఫ్​గా ఉంటారు.

చేయాల్సిన పనులను ముందే నోట్ చేసుకోండి. టార్గెట్స్, బడ్జెట్ ప్లానింగ్ రాసుకుంటే క్లారిటీగా ఉంటారు.

ప్రతిరోజూ శారీరక వ్యాయామం చేయండి. ఇది మానసికంగా కూడా స్ట్రాంగ్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది.

వాకింగ్ చేయడం, పార్క్​లో నడవడం వల్ల కూడా మనసుకు హాయిగా ఉంటుంది.

ప్రతిరోజు ఏమి చేయకుండా ఓ పది నిమిషాలు కూర్చోండి. ఆలోచనలు రాకుండా ఖాళీగా ఉండండి.