సర్వ రోగ నివారిణి బొప్పాయి ఆకు రసం

Published by: Anjibabu Chittimalla

బొప్పాయి ఆకు జ్యూస్ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బొప్పాయి ఆకు రసం హార్ట్, లివర్, కిడ్నీ సమస్యలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

బొప్పాయి ఆకు రసం మలేరియా, డెంగ్యూను నయం చేస్తుంది.

బొప్పాయి ఆకు రసం తాగితే ప్లేట్ లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది.

బొప్పాయి ఆకు రసం క్యాన్సర్ కారణ కణాలను సమర్థవంతంగ అదుపు చేస్తాయి.

బొప్పాయి ఆకు రసం మలబద్దకం సహా జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

బొప్పాయి ఆకురసం శరీరంలో రోగ నిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది.

బొప్పాయి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గిచడంలో సాయపడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com