అత్యధిక కాలం జీవించే జంతువు ఏదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే సకశేరుకాలలో గ్రీన్‌ల్యాండ్ షార్క్ ఒకటి

Image Source: pexels

దీని వయస్సు 250 నుండి 400 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు అని తెలుస్తోంది

Image Source: pexels

ఇది ఉత్తర అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రంలో ఈ షార్క్ కనిపిస్తుంది

Image Source: pexels

అది చాలా నెమ్మదిగా ఈదుతుంది. దీని అభివృద్ధి కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది

Image Source: pexels

దీని వయస్సును కంటి లెన్స్ ను పరిశీలించడం ద్వారా శాస్త్రవేత్తలు అంచనా వేశారు

Image Source: pexels

దీర్ఘాయువుకు ఒక కారణం దాని నెమ్మది జీవక్రియ అని భావిస్తున్నారు.

Image Source: pexels

అది చల్లని సముద్రపు నీటిలో ప్రశాంతంగా నివసిస్తుంది

Image Source: pexels

సముద్ర పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా గ్రీన్ ల్యాండ్ షార్క్ మారింది.

Image Source: pexels

దాని అసాధారణ దీర్ఘాయువు కారణంగా శాస్త్రవేత్తల పరిశోధనకు ఒక ప్రత్యేక అంశంగా మారింది

Image Source: pexels