లెమన్ గ్రాస్ టీతో ఆరోగ్యానికి ఎంతో మేలు

లెమన్‌ గ్రాస్ అనేది సువాసనగల గడ్డిజాతి మూలిక.

లెమన్‌ గ్రాస్ టీ రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.

లెమన్‌ గ్రాస్ టీ అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, అల్సర్లను తగ్గిస్తుంది.

లెమన్‌ గ్రాస్ టీ ఆందోళన, ఒత్తిడి, నిరాశ లక్షణాలను తగ్గిస్తుంది.

లెమన్ గ్రాస్ ఆయిల్ ను పలు ఆయుర్వేత చికిత్సల్లో ఉపయోగిస్తారు.

లెమన్ గ్రాస్ టీతో రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

లెమన్ గ్రాస్ టీతో రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

లెమన్ గ్రాస్ లోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

లెమన్ గ్రాస్ టీతో చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. All Photos Credit: Pixabay.com