బాత్రూమ్‌లో హార్ట్ ఎటాక్.. అసలు అలా ఎందుకు జరుగుతుంది?

Published by: Suresh Chelluboyina

కొంతమంది రాత్రిళ్లు బాత్రూమ్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోతుంటారు.

నిద్ర మత్తు వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి.. నిద్రపోయిన తర్వాత మెదడు కూడా నిద్రావస్థలో ఉంటుంది.

నిద్రలో ఉన్నప్పుడు టాయిలెట్ వస్తే.. వెంటనే బాత్రూమ్‌కు వెళ్లొద్దు.

కనీసం 2 నుంచి 3 నిమిషాలు మంచపై కూర్చోవాలి.

ఆ తర్వాత నెమ్మదిగా బాత్రూమ్‌కు వెళ్లాలి.

నిద్రలేచిన వెంటనే మెదడులో రక్తప్రసరణ సక్రమంగా ఉండదు.

దానివల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది.

అందుకే, కనీసం 3 నిమిషాలు మంచంపై కాళ్లు కిందకు కూర్చొన్న తర్వాతే బాత్రూమ్‌కు వెళ్లాలి.