వంటగదిలో ఈ వస్తువులు ఉంటే తీసేయండి.. ఎందుకంటే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్లాస్టిక్ పాత్రల వాడకాన్ని వంటగదిలో తగ్గించడం మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎందుకంటే ప్లాస్టిక్ వివిధ రసాయనాలతో తయారవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్‌లో నింపితే దాని కణాలు అందులో కలిసిపోతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎందుకంటే ఈ ఆహారంలో ప్లాస్టిక్ రసాయనాలు కలిసివుంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్లాస్టిక్ పాత్రలో వేడి ఆహారం నింపి తినడం ప్రాణాంతకంగా చెప్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్లాస్టిక్ కణాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి కారణమవుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అలాగే వంటగదిలో నుంచి నాన్ స్టిక్ పాత్రలను తొలగించండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎందుకంటే నాన్ స్టిక్ కోటింగ్‌లో రసాయనాలు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ కోటింగ్‌లోని రసాయనాలు వేడెక్కి ఆహారంలో కలిసిపోతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇవి కూడా ఆరోగ్యానికి హానికరమని తేలుతాయి.