కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే స్ట్రాబెర్రీలను తినండి!

స్ట్రాబెర్రీలు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

స్ట్రాబెర్రీలలో విటమిమిన్లు, ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

కిడ్నీ సమస్యలతో బాధ పడే వాళ్లు స్ట్రాబెర్రీలు తింటే చాలా మంచిది.

స్ట్రాబెర్రీలలోని పొటాషియం కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

స్ట్రాబెర్రీలలోని పైబర్ రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపు చేస్తుంది.

స్ట్రాబెర్రీలు బాడీలోని చెడుకొలెస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

తక్కువ సోడియం, పాస్పరస్ ఉండే స్ట్రాబెర్రీలు కిడ్నీ రోగులకు చాలా మంచిది.

డయాలసిస్ లో ఉన్న వాళ్లు స్ట్రాబెర్రీలను తినకపోవడం మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com