ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఎ, సి, బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.

దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇన్​ఫెక్షన్లను దూరం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఫైబర్​తో నిండిన ఈ పనస గింజలు మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి.

ఇవి స్కిన్ హెల్త్​కి కూడా మేలు చేస్తాయి. క్లియర్, హెల్తీ స్కిన్​ కోసం వీటిని తినొచ్చు.

జుట్టు పెరుగుదలకు మంచివి. కుదుళ్లనుంచి జుట్టును బలంగా చేస్తాయి.

పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని రెగ్యులర్​గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

వీటిలో కాల్షియం, ఐరన్, మినరల్స్ బోన్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి.

పనస గింజల్లోని కాంప్లెక్స్ కార్బ్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.