మెరుగైన ఆరోగ్యం కోసం వయసు 30 దాటిన తర్వాత కొన్ని ఫుడ్స్​ డైట్​లో చేర్చుకోవాలి. అవేంటో చూసేద్దాం.

ఆకుకూరల్లో కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బోన్ హెల్త్​కి మంచివి.

నట్స్, సీడ్స్​లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది.

ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ జీర్ణక్రియను మెరుగపరుస్తాయి. మెటబాలీజం పెంచుతుంది.

పండ్లు కూడా రోజూ తింటే శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి.

పప్పులు, శనగల్లో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇది మజిల్ గ్రోత్​ని మెరుగుపరుస్తుంది.

పాల ఉత్పత్తులు కూడా కాల్షియంను పెంచుతాయి. విటమిన్ డి కూడా బోన్స్ హెల్త్​కి మంచిది.

బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి స్కిన్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి.

స్వీట్స్ అంటే ఎంతిష్టమున్నా దూరం పెడితేనే మంచిది.