ఇవి అత్యంత నమ్మదగిన 10 ఉత్తమ గార్డ్ డాగ్ జాతులు.

Published by: RAMA
Image Source: pexels

కుక్కల్ని పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం

ప్రపంచంలో అనేక జాతుల కుక్కలు ఉన్నాయి.

Image Source: pexels

అత్యంత నమ్మదగిన

10 ఉత్తమ గార్డ్ డాగ్ జాతుల ఏంటో తెలుసా

Image Source: pexels

చాలా నమ్మదగిన గార్డు కుక్కలలో జర్మన్ షెపర్డ్

డోబర్‌మన్ పిన్సర్‌లు కూడా వస్తాయి

Image Source: pexels

రోట్వీలర్స్ & అకిటాస్

కూడా గార్డ్ డాగ్స్ జాతికి చెందినవి

Image Source: pexels

గ్రేట్ డేన్ & బుల్మాస్టిఫ్

ఉత్తమ గార్డ్ డాగ్ జాతులు

Image Source: pexels

ఈ కుక్కలు తమ యజమానులకు చాలా విధేయులుగా ఉంటాయి

అపరిచితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తాయి

Image Source: pexels

కేన్ కోర్సో & రోడీషియన్ రిడ్జ్బ్యాక్

అత్యుత్తమ గార్డ్ డాగ్ జాతులలో ఉన్నాయి

Image Source: pexels

గ్రేట్ పైరినీస్ & బాక్సర్

ఉత్తమ గార్డ్ డాగ్ జాతులు

Image Source: pexels

ఈ కుక్కలు చాలా శక్తివంతమైనవి

అత్యంత నమ్మకమైనవి

Image Source: pexels