ముఖ్యంగా లక్నో లో స్వీట్ ప్రియులు ఎక్కువ
రసగుల్లా, దూద్ పెడా , లడ్డూకి ఫుల్ డిమాండ్
ఘేవర్, మలై ఘేవర్ , గుజియా వంటి వంటకాలు చాలా ఇష్టపడతారు.
ఇక్కడ గులాబ్ జామూన్, బర్ఫీ ప్రసిద్ధి చెందాయి
ధోక్లా, ఉంధియు మరియు హల్వా రూపంలో.
రబడీ, ఘేవర్ మరియు బర్ఫీ ఇక్కడ చాలా ఫేమస్
మోతీచూర్ లడ్డూ , రసగుల్లా ఎక్కువగా తింటారు
అన్ని రాష్ట్రాలకన్నా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో ఎక్కువగా స్వీట్స్ తీసుకుంటారు