పనస పండు ఎక్కువగా తింటే మంచిది కాదా?

పనసలోని పైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.



పనసలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.



పనసలోని సోడియం బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.



పనసలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.



పనస మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది.



పనసలోని విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది.



పనస చర్మ సౌందర్యతో పాటు జుట్టును బలంగా మార్చుతుంది.



పనసను అధికంగా తీసుకోవడం వల్ల డయేరియా కలిగే అవకాశం ఉంది.



నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com