తినేటప్పుడు నీళ్లు తాగినా ఏం కాదా?

ఫుడ్ తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదని చాలా మంది చెప్తుంటారు.

తినేటప్పుడు నీళ్లు తాగితే జీర్ణ ఎంజైమ్ లు పలుచగా అవుతాయంటారు.

తినేటప్పుడు నీళ్లు తాగితే ఫుడ్ త్వరగా జీర్ణం కాదని అందరూ భావిస్తారు.

తినడానికి ముందు, ఆ తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగాలంటారు.

అయితే, తినేటప్పుడు నీళ్లు తాగినా ఏం కాదంటున్నారు నిపుణులు.

నీళ్లు తాగితే జీర్ణ ఎంజైమ్ లు పలుచగా అవుతాయనేదానికి ఆధారాలు లేవంటున్నారు.

భోజనం సమయంలో నీళ్లు తాగకుండా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com