టీ ఎక్కువ సేపు వేడి చేస్తే మంచిది కాదా?

చాలా మంది టీ ఎంత ఎక్కువ సేపు మరిగితే అంత మంచిది అనుకుంటారు.

కానీ, టీ ఎక్కువ సేపు మరిగించడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

టీ ఎక్కువగా మరగడం వల్ల పాలలోని విటమిన్లు నశిస్తాయి.

ఎక్కువ వేడి చేయడం వల్ల టీ లోని లాక్టోస్ దెబ్బతింటుంది.

టీ ఎక్కువ సేపు వేడి చేయడం వల్ల కాటెచిన్స్, పాలీఫెనాల్స్ విచ్ఛిన్నం అవుతాయి.

ఎక్కువ వేడి చేయడం వల్ల టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి.

ఎక్కువ సేపు టీ వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు ఏర్పడుతాయి.

టీ ఎక్కువ వేడి చేయడం వల్ల pH లెవెల్ పెరిగి కడుపులో మంట ఏర్పడే అవకాశం ఉంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com