వానాకాలంలో కీరా దోస తింటే మంచిదేనా?

కీరాదోసలో బోలెడు విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

వర్షాకాలంలో చాలా మందికి మలబద్దం సమస్య ఏర్పడుతుంది.

కీరాదోసలోని పైబర్ పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్దాన్ని దూరం చేస్తుంది.

కీరాదోసలోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా మార్చుతుంది.

కీరాదోస డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ కంట్రోల్ చేస్తుంది.

కీరాదోస తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి.

కీరాదోసలోని పొటాషియం బీపీని అదుపు చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కీరాదోసలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను అదుపు చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com