వేసవిలో పరిగడుపున సాల్ట్ వాటర్ తాగితే మంచిదేనా?

చాలా మంది పొద్దున్నే మంచి నీళ్లు తాగుతారు.

అందులో కాస్త ఉప్పు వేసుకుని తాగితే మరీ మంచిదంటున్నారు నిపుణులు.

సాల్ట్ వాటర్ శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ ను కాపాడుతుంది.

శరీరంలోని మలినాలను చెమట రూపంలో బయటకు పంపుతుంది.

సాల్ట్ వాటర్ శ్వాస సంబంధం సమస్యలను అరికడుతుంది.

సాల్ట్ వాటర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

బరువు తగ్గించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉంచడంలో సాయపడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com