అల్యూమినియం పాత్రల్లో వండుకొని తినకూడదా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

అల్యూమినియం శరీరంలో పేరుకుపోయి కిడ్నీలను దెబ్బతీస్తుంది.

Image Source: pixabay

జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. ఎక్కువ స్థాయిలో తీసుకుంటే అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణం కావచ్చు.

Image Source: pixabay

గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు దీనివల్ల రావచ్చు.

Image Source: pixabay

అల్యూమినియం శరీరంలో కాల్షియం శోషణను నిరోధిస్తుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడవచ్చు (ఆస్టియోపోరోసిస్)

Image Source: pixabay

తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pixabay

టమాటాలు, నిమ్మకాయ, పెరుగు వంటి ఆమ్ల పదార్థాలతో ఇది ప్రమాదకరంగా స్పందిస్తుంది.

Image Source: pixabay

ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని కలిగిస్తుంది.

Image Source: pixabay

శరీర కణాలను దెబ్బతీస్తుంది.

Image Source: pixabay

ఇది నరాలను ప్రభావితం చేయవచ్చు. దీనివల్ల శరీరంలో బలహీనత ఏర్పడవచ్చు.

Image Source: pixabay