బీట్ రూట్ అతిగా తింటే ముప్పు తప్పదా?

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కానీ, అతిగా తింటే సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

బీట్ రూట్ లోని ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లకు కారణం అవుతుంది.

కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు బీట్ రూట్ తినడం మంచిది కాదు.

బీట్ రూట్ లోని నైట్రేట్స్ కడుపులో అల్సర్లకు కారణం అవుతాయి.

బీట్ రూట్ జ్యూస్ కొంత మందిలో కడుపునొప్పికి కారణం అవుతుంది.

బీట్‌ రూట్‌ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీకి గురవుతారు.

బీట్ రూట్ అధికంగా తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లలో నరాలు దెబ్బతింటాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com