చల్లని బీరు.. చక్కని ఆరోగ్యం, ఎంత తాగితే మంచిదంటే?

ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదనే సంగతి తెలిసిందే. కానీ, పూర్తిగా కాదు.

ముఖ్యంగా బీర్ తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయట.

కొద్దిగా బీరు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు మెరుగుపడతాయట.

గుండెకు కూడా చాలామంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల ఆరోగ్యానికీ మంచిదే.

బీరు తాగితే ఎముకల సాంద్రత పెరుగుతుందట. ఆస్టియోపోరోసిస్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా బీరు మేలు చేస్తుందట.

బీరు మంచిదే కదా అని అతిగా తాగేయకూడదు. 12 ఔన్సులు కంటే ఎక్కువ తాగొద్దు.

బీరు అతిగా తాగితే.. బీపీ, ఊబకాయం, లివర్ సంబంధిత సమస్యలు వస్తాయి.

Images and Videos Credit: Pexels