ఏనుగు ఒక నిమిషంలో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఏనుగును మనిషి కంటే తెలివైనదిగా పరిగణిస్తారు.

Image Source: pexels

ఏనుగు భూమి మీద అతి బరువైన జంతువు. ఇది వెయ్యి కిలోల వరకు బరువు ఉండవచ్చు.

Image Source: pexels

ఏనుగు నిమిషానికి సగటున 4 నుంచి 12 సార్లు మాత్రమే శ్వాస తీసుకుని వదులుతుంది.

Image Source: pexels

ఏనుగు వయస్సు 100 సంవత్సరాల కంటే ఎక్కువ.

Image Source: pexels

ఏనుగులలో గర్భధారణ 18 నుంచి 22 నెలల వరకు ఉంటుంది.

Image Source: pexels

దూకలేని ఏకైక జంతువు. కానీ అవి చాలా కాలం పాటు ఈదగలవు.

Image Source: pexels

ఏనుగుల వాసన చూసే శక్తి చాలా ఎక్కువ. ఇవి దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచే నీటి వాసనను పసిగడతాయి.

Image Source: pexels

ఏనుగులు నిలబడి నిద్రపోతాయి. అది కూడా రోజుకు దాదాపు 4 గంటలు.

Image Source: pexels

వీటి శరీరంలో అత్యంత సున్నితమైన భాగం చెవి వెనుక ఉంటుంది.

Image Source: pexels

ఏనుగు జాతులలో 170 జాతులు ఉండేవి. ఇప్పుడు కేవలం రెండే మిగిలాయి.

Image Source: pexels