ఇన్​స్టాంట్ గ్లోని ఇచ్చే ఫేస్ ప్యాక్ ఇదే.. పసుపులో అది కలిపి అప్లై చేస్తే

మొహం అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల దానిపై శ్రద్ధ పెట్టరు.

కానీ ఓ ఫేస్ ప్యాక్​ని ట్రై చేస్తే ఇన్​స్టాంట్ గ్లో వస్తుంది. పైగా దీనిని ఇంట్లోని వాటితోనే తయారు చేసుకోవచ్చు.

ముఖంపై ఉన్న డర్ట్ పోయి.. క్లిస్టర్ క్లియర్ స్కిన్ కావాలనుకునేవారు ఈ ప్యాక్​ని కచ్చితంగా ట్రై చేయవచ్చు.

ఈ ప్యాక్ కోసం పసుపు, శనగపిండి, బంగాళదుంప జ్యూస్, నిమ్మరసం లేదా అలోవెరా ఉంటే సరిపోతుంది.

ఓ మిక్సింగ్ బౌల్​లో ఇవన్నీ తీసుకుని బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి.

అది ఎండేవరకు లేదా కనీసం 20 నిమిషాలు దానిని ముఖానికే ఉంచుకోవాలి.

అనంతరం చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీనిని రెగ్యూలర్​గా చేస్తే మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు.

అన్ని సహజమైన ఉత్పత్తులే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవంటున్నారు.

అయితే నిమ్మరసాన్ని కేవలం రెండు చుక్కలే వేయాలి. ఎక్కువ అవసరం లేదు.

మెరుగైన రిజల్ట్స్ కోసం మీరు దీనిని రెగ్యూలర్​గా ట్రై చేయవచ్చు. (Images Source : Pinterest)