భారతదేశంలో అక్షరాస్యత అధికంగా ఉన్న నగరమిదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

భారతదేశంలో అత్యంత విద్యావంతులైన రాష్ట్రం అంటే చాలా మంది కేరళ అనుకుంటారు.

Image Source: pexels

అయితే తాజాగా కేరళ అత్యంత విద్యావంతులైన రాష్ట్రం నుంచి తప్పుకుంది.

Image Source: pexels

కొత్త గణాంకాల ప్రకారం 2025 నాటికి ఈ స్థానాన్ని వేరే రాష్ట్రం అందుకొంది.

Image Source: pexels

భారతదేశంలోని ఏ నగరంలో అక్షరాస్యత అత్యధికంగా ఉందో తెలుసుకుందాం.

Image Source: pexels

భారతదేశంలో అత్యంత విద్యావంతులైన రాష్ట్రం ఇప్పుడు మిజోరం.

Image Source: pexels

మిజోరం అక్షరాస్యత శాతం 98.2గా ఉంది. ఇదే ఇండియాలో అత్యధికం.

Image Source: pexels

అనంతరం లక్షద్వీప్ అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఇక్కడ అక్షరాస్యత 97.3 శాతం ఉంది.

Image Source: pexels

కేరళ ఇప్పుడు నాల్గవ స్థానానికి చేరుకుంది. దాని అక్షరాస్యత రేటు 2025లో 95.3 శాతానికి తగ్గింది.

Image Source: pexels

ఈ విధంగా భారతదేశంలో విద్యా ప్రమాణాలు నిరంతరం మెరుగుపడుతున్నాయి.

Image Source: pexels