అద్భుతమైన దృశ్యాల కోసం చూడాల్సిన స్థలాలివే
ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ని అస్తమిస్తున్న సమయంలో సూర్య కాంతి అందంగా కనిపిస్తుంది.
సూర్యుడు మంత్రాల మధ్య గంగా నదిలో మునగడ, దీపాలు వెలిగించడం, సాయంత్రం జరిగే ఉత్సవాలను చూడవచ్చు.
సూర్యాస్తమయంలో ఈ చారిత్రక కోట చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ రాజభవనం మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ప్రశాంతమైన వాతావరణం సాయంత్రం మీకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి. మనోహరమైన రంగులతో ఈ ప్రాంతం ప్రతిబింబిస్తుంది.
బంగారు ఇసుక, ఎగుడుదిగుడు దిబ్బల మీద అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూడవచ్చు.
సాయంత్రం వేళలో తెల్లటి ఎడారి రంగులు మారుతూ చిత్రంగా మారుతుంది.
బంగారు ఇసుక, ప్రశాంతమైన అలలు ఇక్కడి సూర్యాస్తమయాలను నిజమైన ఆనందాన్ని ఇస్తాయి.
సంధ్యా సమయంలో సముద్రం, ఆకాశం రంగులు మారే ఒక అద్భుతమైన దృశ్యం.
కేరళలోని అత్యంత అద్భుతమైన సూర్యాస్తమయాలలో ఒకటిగా తీర్చిదిద్దుతూ.. కొండలు అరేబియా సముద్రంలో కలుస్తాయి.