మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంచుకోవడానికి ఇవే బెస్ట్ స్వాతంత్య్రం దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్య్ర స్ఫూర్తి మీ జీవితంలో ఆనందం, విజయాలను నింపాలి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మన వీరుల ధైర్యసాహసాలను గౌరవిద్దాం. వారు గర్వించే దేశాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
జై హింద్.. తిరంగ రంగులను ఆస్వాదించండి. ఎక్కడికి వెళ్లినా దయ, ప్రేమను పంచండి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!
మత సంబంధిత కలహాలు లేకపోవడమే సంతోషకరమైన స్వాతంత్య్ర దినోత్సవానికి అర్థం. అందరం కలిసి ఆనందం, ఐక్యతతో ఉండాలని ఆసిస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్య్ర స్ఫూర్తి మీకు గొప్పతనాన్ని సాధించడానికి ప్రేరణ కలిగించాలని కోరుకుంటూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గౌరవిద్దాం. భారతదేశానికి ఒక ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి మనల్ని అంకితం చేసుకుందాం.
జెండాను ఎగురవేస్తున్నప్పుడు.. అది మన హృదయాలను కృతజ్ఞత, ఆశతో నింపేయాలి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!
శాంతి, శ్రేయస్సు, ఐక్యతతో నిండిన భవిష్యత్తు కోసం కలిసి పనిచేద్దాం.
ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు మన జెండా దేశభక్తిని మరింతగా పెంచాలి. మంచి పౌరులుగా మార్గదర్శకం చేయాలి.
స్వాతంత్య్ర బాధ్యతతో వస్తుంది. దానిని గర్వంగా స్వీకరిద్దాం. మన దేశానికి అర్ధవంతంగా తోడ్పడాలని ప్రతిజ్ఞ చేద్దాం.