స్వాతంత్య్ర దినోత్సవం 2025

ఈ సందర్భంగా వారు చెప్పిన సూక్తులపై ఓ లుక్కేద్దాం.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/ WallHood

చంద్ర శేఖర్ ఆజాద్

శత్రువుల తూటాలను ఎదుర్కొంటాము. మనం స్వతంత్రులము, స్వతంత్రులుగా ఉంటాము.

Image Source: Pexel

మహాత్మా గాంధీ

అమరుల మరణాన్ని ధైర్యంగా స్వీకరిద్దాం. కానీ ఎవరూ అమరత్వం కోసం ఆశించవద్దు.

Image Source: Canva

రవీంద్రనాథ్ ఠాగూర్

స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు. అది మనిషి అవమానాన్ని దూరం చేయడమే.

Image Source: Canva

బాల గంగాధర తిలక్

స్వరాజ్యం నా జన్మ హక్కు. నేను దానిని పొందుతాను.

లాల్ బహదూర్ శాస్త్రి

స్వాతంత్య్రం కాపాడటం ఒక్క సైనికుల పని మాత్రమే కాదు. యావత్ జాతి బలంగా ఉండాలి.

Image Source: Pexel

లాలా లజపతి రాయ్

స్వాతంత్య్రం ఒకరు ఇచ్చేది కాదు. అది మనమే తీసుకోవాలి. మీ హక్కుల కోసం పోరాడండి.

Image Source: Pexel

భగత్ సింగ్

వారు నన్ను చంపవచ్చు.. కానీ నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని నలిచివేయవచ్చు.. కాని నా ఆత్మను చంపలేరు.

Image Source: Canva

ఆనీ బెసెంట్

స్వాతంత్య్రం జన్మహక్కు.

Image Source: Pinterest/ Design & Art.

పండిత్ మదన్ మోహన్ మాలవీయ

సత్యమేవ జయతే

Image Source: Canva

శ్యామ్ లాల్ గుప్తా

విజయీ విశ్వ తిరంగా ప్యారా.. జండా ఊంచా రహే హమారా