ఈ సమస్యలు ఉంటే పనస పండును అస్సలు తినకండి!

పనస పండుతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి.

పనసలోని విటమిన్ C రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.

పనసలోని డైటరీ పైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

పనసలోని పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది.

పనసలోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా మార్చుతుంది.

పనసలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను అదుపు చేస్తాయి.

పనసలోని విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లు, ఊబకాయం, చర్మ సమస్యలు ఉన్నవాళ్లు పనసను తినకూడదు.

డయాబెటిక్ పేషెంట్లు, ఊబకాయం, చర్మ సమస్యలు ఉన్నవాళ్లు పనసను తినకూడదు.