రోజూ పాలతో చేసిన టీ తాగుతున్నారా? అయితే జాగ్రత్త

రోజూ పాలతో చేసిన టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

పాలల్లో ఫుల్ ఫ్యాట్ ఉంటుందని, దీనిలో వేసే షుగర్ ఎక్కువ కేలరీలు ఇస్తుందని చెప్తున్నారు.

దీనిని రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల బరువు పెరిగి ఒబెసిటీ వచ్చే అవకాశాలు ఎక్కువట.

మిల్క్ టీలోని కెఫిన్ ఇన్​సోమ్నియా, యాంగ్జైటీ లక్షణాలను పెంచుతుంది.

రోజూ టీని తాగితే దంత సమస్యలు పెరుగుతాయి.

ఇది శరీరంలో న్యూట్రిషియన్ల కొరతకు కారణమవుతుందని చెప్తున్నారు.

కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

ఇవి అవగాహన కోసమే. నిపుణులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)