ఇంటర్నెట్ లేకుండా కూడా ఎలా ప్రయాణించాలి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రయాణానికి ముందు ఆఫ్‌లైన్ మ్యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి

Image Source: pexels

అవసరమైన టికెట్లు , హోటల్ కాపీని ఫోన్ లో సేవ్ చేసుకోండి

Image Source: pexels

ముఖ్యమైన ఫోన్ నంబర్లను నోట్ చేసుకుని మీతో ఉంచుకోండి

Image Source: pexels

దారి సమాచారం ముందుగానే చదవండి

Image Source: pexels

ఆఫ్‌లైన్ సంగీతం , వినోదం డౌన్‌లోడ్ చేసుకోండి

Image Source: pexels

పవర్ బ్యాంక్ వెంట తెచ్చుకోవడం మర్చిపోవద్దు

Image Source: pexels

నగదు డబ్బు కూడా మీ వద్ద ఉంచుకోండి

Image Source: pexels

ముఖ్యమైన పత్రాల ఫోటోలను ఫోన్ లో సేవ్ చేయండి

Image Source: pexels

స్థానిక ప్రజలను దారి అడగడానికి సంకోచించకండి

Image Source: pexels

ముందుగానే ప్రణాళిక చేసుకోవడం వల్ల ప్రయాణం సులభం అవుతుంది

Image Source: pexels