అసలైన బాస్మతి బియ్యం ఎలా గుర్తించాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

అసలైన బాస్మతి బియ్యం గింజలు పొడవుగా, సన్నగా ఉంటాయి

Image Source: pexels

బాస్మతి బియ్యంలో సహజమైన సువాసన ఉంటుంది. చూడగానే కొందరు వీటిని గుర్తిస్తారు

Image Source: pexels

ఉడికిన తర్వాత బాస్మతి బియ్యం గింజలు పొడవుగా మారతాయి

Image Source: pexels

బియ్యం గింజలు ఒకదానికొకటి తక్కువగా అతుక్కునే గుణాన్ని కలిగి ఉంటాయి

Image Source: pexels

పాత బాస్మతి మరింత మెరుగైనదిగా ఉంటుంది. టేస్ట్ కూడా మరింత బాగుంటుంది.

Image Source: pexels

బాస్మతి బియ్యం ప్యాకెట్, బ్రాండ్ సమాచారం తప్పకుండా చెక్ చేయాలి

Image Source: pexels

బాస్మతి బియ్యంలో విరిగిన గింజలు తక్కువగా ఉండాలి

Image Source: pexels

చాలా చౌకైన బాస్మతి బియ్యం కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి

Image Source: pexels

ముఖ్యంగా క్వాలిటీ చెక్ చేసి వెరిఫై చేసిన ఉత్పత్తులనే కొనడం బెటర్

Image Source: pexels

ఎల్లప్పుడూ నమ్మకమైన షాపు లేదా బ్రాండ్స్ బియ్యం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది

Image Source: pexels