వాషింగ్ మెషీన్లో అన్ని రకాల బట్టలు ఉతకడం వల్ల బట్టలు పాడవుతాయి. మెషీన్ కూడా పాడైపోవచ్చు
Image Source: Pexels
సిల్క్ ను మెషిన్ లో ఉతకడం వల్ల దాని దారాలు బలహీనపడి తెగిపోతాయి. దాని మెరుపు పోతుంది
Image Source: Pexels
ఉన్నితో చేసిన బట్టలు మెషిన్ లో ఉతికినప్పుడు ముడుచుకుపోతాయి, చిరిగిపోతాయి
Image Source: Pexels
లెదర్, రేయాన్ ఈ బట్టలు మెషిన్ లో తిప్పడం వల్ల చిరిగిపోతాయి
Image Source: Pexels
భారీ ఎంబ్రాయిడరీ లేదా సీక్వెన్స్ ఉన్న దుస్తులు మెషీన్‌లో చిక్కుకుని మెషీన్‌ను పాడుచేయగలవు, అంతేకాకుండా వాటి సీక్వెన్స్‌లు ఊడిపోవడం వల్ల దుస్తులు పాడైపోతాయి
Image Source: Pexels
సున్నితమైన లేస్ మెషిన్ డ్రమ్‌లో చిక్కుకుని సులభంగా చిరిగిపోతుంది
Image Source: Pexels
ప్యాడెడ్ బ్రాలను మెషిన్‌లో ఉతకడం వల్ల వాటి కప్ షేప్ పాడైపోతుంది. వాటి హుక్స్ ఇతర బట్టలకు చిక్కుకోవచ్చు
Image Source: Pexels
సూట్, బ్లేజర్ ను మెషిన్ లో ఉతికినప్పుడు వాటి లైనింగ్ పూర్తిగా పాడైపోతుంది
Image Source: pexels
అతుక్కొని ఉన్న ప్యాచ్‌లు లేదా ప్రింట్లు ఉన్న బట్టలను మెషిన్‌లో ఉతకడం వల్ల వాటి జిగురు ఊడిపోతుంది. ప్రింట్ పోతుంది