21 రోజులలో మీరు కొత్త అలవాటు ఎలా అలవర్చుకోవాలి

Published by: Shankar Dukanam

21 రోజులలో కొత్త అలవాటును ఏర్పరచుకునే రూల్ న్యూరోసైన్స్, మనస్తత్వశాస్త్రంపై ఆధారపడి ఉంది

Image Source: Pexels

మన మెదడుకు ఏదైనా పాత నమూనాను మార్చి కొత్త మార్గం వైపు, దారిలోకి వెళ్లేందుకు కనీసం 21 రోజుల సమయం పడుతుంది

Image Source: Pexels

చిన్న చిన్న అలవాట్లను నేర్చుకోవడంతో మీ ప్రాసెస్ ప్రారంభించండి

Image Source: Pexels

చిన్న లక్ష్యం ఉన్నప్పుడు మెదడు సాకులు చెప్పకుండా పనిని ప్రారంభిస్తుంది. లేకపోతే కారణాలు వెతుకుతుంది

Image Source: Pexels

మీ కొత్త అలవాటును పాత అలవాటు తర్వాత వెనక్కి నెడుతుంది

Published by: Shankar Dukanam
Image Source: Pexels

పాత అలవాటు మీ మెదడుకు ఎప్పుడూ ఒక అలారం లేదా ట్రిగ్గర్ లాగా పనిచేస్తుంది

Image Source: pexels

గోడపై ఒక క్యాలెండర్ ను వేలాడదీయాలి. మీరు అలవాటు లేదా లక్ష్యాన్ని పూర్తి చేసిన రోజును గుర్తించండి

Image Source: Pexels

లక్ష్యం పూర్తయిన తర్వాత మీరు ఆ విషయాన్ని చిన్నగా లేక సాద్యమైన తీరుగా సెలబ్రేట్ చేసుకోండి.

Image Source: pexels

ఒక రోజు మీరు లక్ష్యాన్ని చేరకపోతే నిరాశపడకండి. మరుసటి రోజు తిరిగి ప్రారంభించండి. దటీజ్ లైఫ్

Image Source: pexels