పుచ్చకాయ తీయగా ఉందా లేదా చప్పగా ఉందా, ఎలా గుర్తించాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వేసవి కాలంలో వాటర్ మిలన్ అధికంగా తింటారని తెలిసిందే.

Image Source: pexels

కొన్నిసార్లు వాటర్ మిలన్ తీయ్యగా ఉంటుందా లేదా చప్పగా ఉంటుందా అని గుర్తించడానికి ఇబ్బంది పడుతుంటాం

Image Source: pexels

మీరు సరిగ్గా సెలక్ట్ చేసినట్లు అయితే, మీరు ఎప్పుడూ తియ్యని, జూసీ పుచ్చకాయను కొనుగోలు చేయవచ్చు.

Image Source: pexels

మొదట వాటనక మిలపక కింద పసుపు రంగు మచ్చ (ఫీల్డ్ స్పాట్) చూడండి. ఇది పండు పూర్తిగా పండినట్లు సూచిస్తుంది.

Image Source: pexels

ఎక్కువ షైనింగ్ అవుతుంటే పచ్చిగా ఉందని సూచన కావచ్చు

Image Source: pexels

మెత్తటి మాట్ (రంగు వెలిసిన) తొక్క వాటర్ మిలన్ బాగా పండినట్లు సూచిస్తుంది

Image Source: pexels

దానిని తట్టినప్పుడు ఖాళీగా ఉన్నట్లు శబ్దం వస్తే పుచ్చకాయ తీయగా ఉంటుంది

Image Source: pexels

సరళమైన, స్పష్టమైన గీతలు ఉంటే ఆ వాటర్ మిలన్ మంచిదని భావిస్తారు.

Image Source: pexels

కాయకు ఉంటే పిలక భాగం కొంచెం ఎండినట్లు, గట్టిగా కనిపిస్తే వాటర్ మిలన్ సరిగ్గా పండినట్లు అనుకోవాలి.

Image Source: pexels