మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుందా లేదా ఎలా గుర్తించాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడం చాలా ప్రమాదకరం కావచ్చు. ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది

Image Source: pexels

కొత్త సిలిండర్ అమర్చే ముందు దానిని బాగా చెక్ చేయడం అవసరం

Image Source: pexels

చాలా మందికి గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుందా లేదా అని ఎలా గుర్తించాలి అని డౌట్ వస్తుంది.

Image Source: pexels

రెగ్యులేటర్ అమర్చే చోట కొద్దిగా నీళ్లు పోయాలి. అప్పుడు బుడగలు రావడం మొదలైతే గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది

Image Source: pexels

గ్యాస్ లాంటి తీవ్రమైన వాసన వస్తే వెంటనే అప్రమత్తమై, రెగ్యులేటర్ ఆన్ ఉందా లేదో చెక్ చేయాలి.

Image Source: pexels

గ్యాస్ లీక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ను మూసివేసి సిలిండర్ వాడకం ఆపేయాలి.

Image Source: pexels

అగ్గిపెట్టె లైటర్ లేదా ఎలాంటి నిప్పు రాజేసే వస్తువునూ ఆ సమయలో ఉపయోగించవద్దు

Image Source: pexels

గది కిటికీలు, తలుపులు తెరవండి. దాంతో ఎల్పీజీ గ్యాస్ త్వరగా బయటకు వెళ్తుంది.

Image Source: pexels

గ్యాస్ ఏజెన్సీ లేదా అత్యవసర హెల్ప్‌లైన్‌ నెంబర్ వెంటనే సంప్రదించాలి

Image Source: pexels

కొంచెం జాగ్రత్తగా ఉంటే పెద్ద ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవచ్చు

Image Source: pexels