రోజుకు ఉప్పు ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటే?

రోజుకు ఉప్పు ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటే?

అయితే, మోతాదుకు మించి ఉప్పు వాడటం వల్ల చాలా సమస్యలు కలుగుతాయి.

ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరిగి గుండె సంబంధ సమస్యలు వస్తాయి.

ఉప్పు ఎక్కువైతే రక్తనాళాలు బలహీనం అవుతాయి.

ఎక్కువ ఉప్పు కారణంగా ఎముకలు కూడా బలాన్ని కోల్పోతాయి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్ సహా పలు జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్ సహా పలు జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి.

5 గ్రాములకు మించి తీసుకోవడానికి ప్రయత్నించకూడదంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com