Facebookలో లక్ష వ్యూస్ వస్తే ఎంత డబ్బు ఇస్తుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

ఈ రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఎక్కువమంది ఉపయోగించే యాప్లలో Facebook ఒకటి. ఇది కంటెంట్ క్రియేషన్‌ మాధ్యమం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీనిలో ఫోటోలతో పాటు వీడియోలను కూడా పెడతారు. దానికి Facebook డబ్బు కూడా ఇస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

మరి Facebookలో 1 లక్ష వ్యూస్‌ వస్తే ఎంత డబ్బు వస్తుందో తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

Facebook ద్వారా 1 లక్ష వ్యూస్‌పై నేరుగా డబ్బు రాదు. కానీ అది వీడియోలో చూపించే యాడ్స్ పై ఆధారపడి ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇది వీక్షకుల లొకేషన్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. వారు ఏ దేశంలో ఉన్నారన్నదానిపై కూడా దీనిలో భాగమే.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అంటే యూరప్ దేశాల ఆదాయం మిగిలిన దేశాల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే 1000 వ్యూస్‌పై 3 డాలర్ల నుంచి 5 డాలర్ల వరకు వారికి వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

భారతదేశంలో Facebook ద్వారా 1 లక్ష వ్యూస్‌పై సుమారు 700 నుంచి 3000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇది 1000 వ్యూస్‌పై సుమారు డాలర్ నుంచి 3 డాలర్ల వరకు అవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఆసియా దేశాల్లో CPM (కోస్ట్ పర్ మైల్) తక్కువగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఈ ఆదాయం వీడియో నాణ్యత, దానిపై చూపించే ప్రకటనలపై కూడా ఆధారపడి ఉంటుంది.