విమాన టికెట్లు (రౌండ్ ట్రిప్): చెన్నై/బెంగళూరు నుంచి కోలంబోకు డైరెక్ట్ ఫ్లైట్ ఫ్యామిలీకి ₹20,000-₹40,000.



ఇండియన్స్‌కు ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారైజేషన్ ₹3,000-₹4,000 per family .. ఇన్సూరెన్స్ (కవరేజ్ ₹2,000-₹3,000.



3-4 స్టార్ ఫ్యామిలీ రూమ్స్ ₹8,000-₹15,000 per night , బీచ్ రిసార్ట్స్ ఎక్స్‌ట్రా ₹10,000.



AC వాన్/కార్ హయ్యర్ 5 రోజులు ₹15,000-₹25,000 , ట్యాక్సీ/టుక్‌టుక్‌లు ₹5,000 ఎక్స్‌ట్రా.



లంచ్/డిన్నర్ (లోకల్/సీఫుడ్) ₹1,500-₹3,000 per day per family. నాలుగైదు రోజులకు మొత్తం ₹7,500-₹15,000.



టీ, స్పైసెస్, గెమ్‌స్ కొనుగోలు ₹5,000-₹10,000 (ఫ్యామిలీ బడ్జెట్). బెంటోటా బీచ్ మార్కెట్‌లో చౌక.



సిమ్ కార్డ్/ఇంటర్నెట్ ₹500; టిప్స్/స్మాల్ ఎక్స్‌పెన్సెస్ ₹2,000-₹5,000. కరెన్సీ ఎక్స్‌చేంజ్



బడ్జెట్ ప్యాకేజీ ₹1.5-2 లక్షలు (పెర్ పర్సన్ ₹30,000 x 4); లగ్జరీ ₹2.5-3 లక్షలు.



నలుగురు సభ్యుల ఫ్యామిలీతో శ్రీలంకకు వెళ్తే రూ.3 లక్షలలోపు ఖర్చు అవుతుంది.



సొంతంగా వెళ్లడం కన్నా టూర్ ఆపరేటర్ల ద్వారా వెళ్తే ఇంకా తక్కువకు వెళ్లి రావొచ్చు. డిమాండ్ లేనప్పుడు డిస్కౌంట్లు కూడా ఇస్తారు.