యోగా చేయడం జిమ్ కంటే మంచిదా?

Published by: Khagesh
Image Source: pixabay

నేడు చాలా మంది ఫిట్ గా ఉండటానికి వ్యాయామశాలకు వెళుతున్నారు

Image Source: pixabay

జిమ్ కు వెళ్ళేవారు, యోగ చేసేవారు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు

Image Source: pixabay

యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Image Source: pixabay

అంతేకాకుండా యోగాతో చర్మం రంగు మారుతుంది చాలా అందంగా మారుతారు.

Image Source: pixabay

యోగా ఎక్కడైనా. ఎప్పుడైనా చేయవచ్చు

Image Source: pixabay

జిమ్‌ చేయడానికి పరికరాలు, చాలా స్థలం అవసరం.

Image Source: pixabay

యోగా చేయడానికి వయసుతో సంబంధం లేదు

Image Source: pixabay

జిమ్ లో వ్యాయామం చేయడానికి వయస్సు పరిమితి ఉంటుంది.

Image Source: pixabay

యోగం శరీరానికి సమతుల్యత, మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది.

Image Source: pixabay