అల్ట్రాసౌండ్ ఎన్ని రకాలుగా ఉంటుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

అల్ట్రాసౌండ్ ఒక అత్యంత సురక్షితమైన, నొప్పి లేని నిర్ధారణ పరీక్ష.

Image Source: pexels

అల్ట్రాసౌండ్లో అధిక-ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలను ఉపయోగించి శరీరంలోని అంతర్గత అవయవాల చిత్రాన్ని చూస్తారు.

Image Source: pexels

గర్భధారణ సమయంలో బిడ్డను పరీక్షించడం నుంచి కాలేయం, మూత్రపిండాలు, గుండె వరకు టెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది.

Image Source: pexels

మీకు తెలుసా ఈ అల్ట్రాసౌండ్ ఎన్ని రకాలుగా ఉంటుందో..

Image Source: pexels

పొత్తికడుపు అల్ట్రాసౌండ్ లివర్, కిడ్నీ, పిత్తాశయం వంటి పొత్తికడుపు అవయవాలను పరిశీలిస్తుంది.

Image Source: pexels

అలాగే Pelvic Ultrasound స్త్రీలలో గర్భాశయం, అండాశయాలు, పురుషులలో మూత్రాశయంను పరీక్షిస్తుంది.

Image Source: pexels

అంతేకాకుండా Obstetric Ultrasound ద్వారా గర్భధారణ సమయంలో బిడ్డ ఎదుగుదల, స్థానం, ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు.

Image Source: pexels

ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ప్రోస్టేట్ గ్రంథిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.

Image Source: pexels

అలాగే Breast Ultrasound ద్వారా రొమ్ములలోని కణుతులను గుర్తించడానికి, మామోగ్రామ్తో పాటు ఉపయోగిస్తారు.

Image Source: pexels