రాత్రి సమయంలో పిల్లులు మాత్రం ఎలా చూడగలవు

Published by: Shankar Dukanam
Image Source: freepik

ఈ ప్రపంచంలో చాలా జీవులు ఉన్నాయి. వాటిలో పిల్లి లాంటి కొన్ని రాత్రి సమయంలో చూడగలవు.

Image Source: freepik

అందువల్లే పిల్లులు ప్రపంచంలో ప్రత్యేకమైన జీవులలో ఒకటిగా నిలిచాయి.

Image Source: freepik

పిల్లులు పగటిపూట ఎలా చూడగలవో, రాత్రి పూట చీకట్లోనూ అంతే స్పష్టంగా చూడగలవు.

Image Source: freepik

పిల్లులు అలా చేయగలవు. ఎందుకంటే పిల్లి కళ్ళలో టాపెటం లుసిడమ్ ఉంటుంది.

Image Source: freepik

ఇది రెటీనా ద్వారా కాంతిని తిరిగి ప్రతిబింబించే ఒక నిర్మాణం లాంటిది.

Image Source: freepik

దీనివల్ల పిల్లులకు రాత్రిపూట చీకట్లోనూ పిల్లికి స్పష్టంగా కనిపిస్తుంది.

Image Source: freepik

జంతువుల కళ్లు మనుషుల కళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటాయి

Image Source: freepik

అవి జంతువులను రాత్రి సమయంలో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అవి వేటాడేవారి నుండి తప్పించుకోగలవు.

Image Source: freepik