పదే పదే తుమ్ములు వస్తున్నాయా, అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండి

Published by: Shankar Dukanam
Image Source: freepik

చలికాలంలో చాలా మంది జలుబు, దగ్గుతో బాధపడుతేంటారు. ఆ సమయంలో మీకు తుమ్ములు వస్తాయి.

Image Source: freepik

పదే పదే చీదడం ఒక సాధారణ సమస్య, శీతాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.

Image Source: freepik

పదే పదే వస్తున్న తుమ్ములు మిమ్మల్ని ఇంట్లో, లేక ఆఫీసులో, బయట జర్నీలోగానీ ఇబ్బంది పెట్టవచ్చు.

Image Source: freepik

కొన్ని ఇంటి చిట్కాల సహాయంతో మీరు తుమ్ముల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు

Image Source: freepik

దగ్గు నుండి ఉపశమనం కోసం మీరు ఒక స్పూన్ అల్లం రసం తీసుకోండి

Image Source: freepik

దీనిలో అర చెంచా బెల్లం కలిపి రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగితే ప్రయోజనం ఉంటుంది

Image Source: freepik

తుమ్ముల నుంచి ఉపశమనం పొందడానికి గ్లాసు వేడి నీటిలో, టీస్పూన్ తేనె, అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తాగండి

Image Source: freepik

ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ వాము వేసి మరిగించి తాగాలి

Image Source: freepik

గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని వడకట్టి కొంచెం తేనె కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది

Image Source: freepik